హైతీ తీరంలో ఓడ ప్రమాదం.. 17 మంది మృతి

హైతీ తీరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో బయల్దేరిన ఓ ఓడ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. హైతీ మారిటైమ్ అండ్ నావిగేషన్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎరిక్..

హైతీ తీరంలో ఓడ ప్రమాదం.. 17 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 7:26 PM

హైతీ తీరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో బయల్దేరిన ఓ ఓడ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. హైతీ మారిటైమ్ అండ్ నావిగేషన్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎరిక్ ప్రీవోస్ట్ ఈ విషయాన్ని గురువారం నాడు తెలిపారు. బుధవారం నాడు.. అన్సెలిటా అనే ఓడ సెయింట్ లూయిస్ డునార్డ్ కమ్యూన్ నుంచి టోర్టుగా ఐస్‌లాండ్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో హైతీ తీర ప్రాంతంలోనే ఓడ ధ్వంసమైంది. ఈ ఘటనలో దాదాపు 17 మంది వరకు మృతిచెందారు. వీరిలో 10 మంది మహిళలు.. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ టీం తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని హైతీ మారిటైమ్ అండ్ నావిగేషన్ సర్వీస్ అధికారులు అన్నారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే