ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత జమ్మూకశ్మీర్లో ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. కశ్మీర్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 70 మంది ఉగ్రవాదులు, కరడుగట్టిన వేర్పాటువాదులను ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆగ్రా జైలుకు తరలించింది. వివిధ కారణాలతో విధులకు దూరంగా ఉన్న డివిజినల్, జిల్లా స్థాయి ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులు తక్షణమే విధుల్లో చేరాలని కశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. వారి విధులు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
[svt-event date=”08/08/2019,8:27PM” class=”svt-cd-green” ]
Srinagar- Around 70 terrorists and hardcore pro-Pakistan separatists from Kashmir valley have been shifted to Agra. The terrorists and separatists were shifted in a special plane provided by the Indian Air Force: Sources pic.twitter.com/6DsDYNrddh
— ANI (@ANI) August 8, 2019
[/svt-event]