ఆర్మీ కొత్త ప్రోగ్రాం.. ఇక ఎవరైనా జవాన్ అవ్వొచ్చు..!

ఆర్మీ కొత్త ప్రోగ్రాం.. ఇక ఎవరైనా జవాన్ అవ్వొచ్చు..!

Indian Army: దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్ గా మారవచ్చు. ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. కానీ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద 3 సంవత్సరాల పాటు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. మంచి టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశానికి సేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. [svt-event date=”13/05/2020,5:13PM” […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 13, 2020 | 5:37 PM

Indian Army: దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్ గా మారవచ్చు. ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. కానీ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద 3 సంవత్సరాల పాటు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. మంచి టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశానికి సేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ సన్నాహాలు చేస్తోంది.

[svt-event date=”13/05/2020,5:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై..  ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu