డేటింగ్‌లో పవన్ హీరోయిన్? హీరో ఎవరంటే.?

‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి కృతి కర్బందా.. పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌‌‌‌తో డేటింగ్‌లో ఉన్నారని బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. గతేడాది రిలీజైన ‘వీరే కి వెడ్డింగ్’ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ఆరు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ ‘పాగల్ పంటీ’ చిత్రంలో నటిస్తున్నారు. కృతి కోసం దక్షిణాది వంటకాలను తినడానికి కూడా ఇష్టపడుతున్నాడట […]

డేటింగ్‌లో పవన్ హీరోయిన్? హీరో ఎవరంటే.?
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2019 | 5:59 PM

‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి కృతి కర్బందా.. పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌‌‌‌తో డేటింగ్‌లో ఉన్నారని బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. గతేడాది రిలీజైన ‘వీరే కి వెడ్డింగ్’ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ఆరు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ ‘పాగల్ పంటీ’ చిత్రంలో నటిస్తున్నారు.

కృతి కోసం దక్షిణాది వంటకాలను తినడానికి కూడా ఇష్టపడుతున్నాడట పులకిత్.. అంతేకాకుండా షూటింగ్ సమయంలో బ్రేక్ దొరికినప్పుడల్లా కృతికి తరచూ పువ్వులు, చాకలెట్లు పంపిస్తున్నాడని బాలీవుడ్‌లో వినికిడి. అయితే దీనికి సంబంధించి ఈ జంట మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు పులకిత్ సామ్రాట్‌కు శ్వేతా రోహిరాతో 2015లో వివాహమయ్యింది. ఆ తర్వాత 2016లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరుణంలో హీరోయిన్ యామీ గౌతమ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..