ఏపీ గవర్నర్‌తో ఎస్ఈసీ సమావేశం.. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వివాదంపై చర్చ

గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం ముగిసింది.

ఏపీ గవర్నర్‌తో ఎస్ఈసీ సమావేశం.. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వివాదంపై చర్చ
Follow us

|

Updated on: Jan 12, 2021 | 12:46 PM

AP SEC meeting with Governor : గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు.. తాజా పరిణామాలపై గవర్కర్‌కు వివరించారు రమేష్ కుమార్. స్థానిక సంస్థలక సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి ఎస్ఈసీ తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు.. తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలను గవర్నర్‌కు వివరించారు.

అర్ధగంట పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం సాగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని గవర్నర్‌కు నిమ్మగడ్డ వివరించారు. తాజాగా ఎస్‌ఈసీ జాయింట్ డైరెక్టర్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిన విషయాన్ని సైతం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉద్యోగులను ఎస్‌ఈసీకి సహకరించకుండా పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ పిర్యాదు చేసినట్లు సమాచారం. వివిధ ఉద్యోగి సంఘాలు బహిరంగంగానే సహకరించేది లేదంటూ మీడియా సమావేశాలు పెట్టిన విషయాన్ని సైతం ఎస్‌ఈసీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

గ్రేటర్‌లో ఇంటింటికీ జీరో వాటర్ బిల్లు.. ఉచితం తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం