ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తు ఇటీవల జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సహేతుకంగా లేవని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును అశ్రయించాయి. ఇక ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఫీజులను సరిగ్గా నిర్ణయించలేదని వాదించారు. విద్యాసంవత్సరం మొదట్లో నిర్ణయించాల్సిన ఫీజులను. చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. […]

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..
Follow us

|

Updated on: May 08, 2020 | 12:06 PM

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తు ఇటీవల జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సహేతుకంగా లేవని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును అశ్రయించాయి. ఇక ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఫీజులను సరిగ్గా నిర్ణయించలేదని వాదించారు. విద్యాసంవత్సరం మొదట్లో నిర్ణయించాల్సిన ఫీజులను. చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ ఫీజులను మూడేళ్లకు ఒకసారి ఖరారు చేయాల్సి ఉందని.. ఈ విషయం గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు.

కానీ కొత్తగా వచ్చిన కమీషన్ ఆ ఆదేశాలను బేఖాతర్ చేసి ఒక్క ఏడాదికి మాత్రమే ఫీజులు ఖరారు చేయడమేంటన్నారు. అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కాలేజీలను పరిశీలించిన తర్వాతే ఫీజులు నిర్ణయించామని వివరించారు. ఇక ఇద్దరి వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి పిటీషన్‌దారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జీవోను సస్పెండ్ చేశారు. అంతేకాక దీనిపై పూర్తీ వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఏపీహెచ్ఈఆర్ఎంసీ చైర్మన్‌ను ఆదేశించారు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..