మాజీ స్పీకర్ కోడెల, ఆయన తనయుడికి ముందస్తు బెయిల్‌

Kodela Latest News

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై ఐదు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్‌ కోసం వారు కోర్టును ఆశ్రయించడంతో వారికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Ram Naramaneni

|

Aug 30, 2019 | 5:37 PM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై ఐదు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్‌ కోసం వారు కోర్టును ఆశ్రయించడంతో వారికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu