AP Government Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

AP Government Schemes: అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న రూ.2వేల కోట్ల నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ పథకాల కోసం పెండింగ్‌లో ఉన్న రైతుల బకాయిలను ఇవాళే రిలీజ్ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.8 వేల కోట్లలో.. […]

AP Government Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
Follow us

|

Updated on: Mar 04, 2020 | 2:21 PM

AP Government Schemes: అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న రూ.2వేల కోట్ల నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ పథకాల కోసం పెండింగ్‌లో ఉన్న రైతుల బకాయిలను ఇవాళే రిలీజ్ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.8 వేల కోట్లలో.. ఇప్పటికే రూ.6 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించిందని ఆయన అన్నారు. మిగిలిన బకాయిలను చెల్లించేందుకు ఆర్థికశాఖకు సీఎం జగన్ ఆదేశించారని మంత్రి స్పష్టం చేశారు. అటు ఉద్యాన పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కొబ్బరి, అరటి, నీరి, టమాటో, ఉల్లిను ఫుడ్ ప్రాసెసింగ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, కోనసీమలో కొబ్బరి పార్క్ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు.

For More News: 

ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్‌న్యూస్.. తెలంగాణలో బ్యాడ్‌న్యూస్…

కోనసీమలో కరోనా కలకలం..!

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?

‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!

ఆకాశవాణి న్యూస్ రీడర్ కన్నుమూత…

వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…

ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు..

సాఫ్ట్‌వేర్‌కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్‌స్పేస్..!

సెక్స్ చేస్తే పెళ్లి అయినట్లే.. రూల్స్ మార్చిన పెద్ద దేశం.!