ఏపీలో ‘దిశ బిల్లు’..తప్పు చేస్తే, 21 రోజుల్లోనే

ఏపీ అసెంబ్లీలో సంచలన ‘దిశ బిల్లు’ను  ప్రభుత్వం చర్చకు తీసుకువచ్చింది. హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు.  యాసిడ్ దాడుల, అత్యాచారం వంటి తీవ్రమైన  నేరాలకు పాల్పడేవారికి వార్నింగ్ సైన్స్ ఇచ్చేసింది ఏపీ సర్కార్.  కచ్చితమైన ఆధారాలు లభ్యమైతే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన తీవ్ర కలత చెందిన ఏపీ సీఎం జగన్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సంకల్పించారు. […]

ఏపీలో 'దిశ బిల్లు'..తప్పు చేస్తే, 21 రోజుల్లోనే
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 7:36 PM

ఏపీ అసెంబ్లీలో సంచలన ‘దిశ బిల్లు’ను  ప్రభుత్వం చర్చకు తీసుకువచ్చింది. హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు.  యాసిడ్ దాడుల, అత్యాచారం వంటి తీవ్రమైన  నేరాలకు పాల్పడేవారికి వార్నింగ్ సైన్స్ ఇచ్చేసింది ఏపీ సర్కార్.  కచ్చితమైన ఆధారాలు లభ్యమైతే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన తీవ్ర కలత చెందిన ఏపీ సీఎం జగన్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సంకల్పించారు.

ఇంత గొప్ప బిల్లును  ప్రవేశపెట్టే అవకాశం తనకు కల్పించినందుకు  కల్పించినందుకు సీఎం జగన్‌కు, హోమంత్రి సుచరిత ధన్యవాదాలు తెలిపారు. దళిత మహిళను హోమంత్రిని, గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్‌ చెల్లుతుందని ఆమె కొనియాడారు. దిశ ఘటన జనాల్లో భయాన్ని తీసుకొచ్చిందని, తమ ఆడ బిడ్డలు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏంటి అన్న భయం.. పేరెంట్స్‌లో వ్యక్తమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళందరికి జగనన్న రక్ష..మహిళల జోలికి వస్తే పడుతుంది కఠిన శిక్ష అని వెల్లడించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవడం ప్రధాన సారాంశమని హోంమంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతుందని, శిక్షల అమలులో కూడా జాప్యం ఉండదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా ఫోస్టింగ్స్ చేసేవాళ్లకి.. రెండు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించబోతున్నట్టు తెలిపారు.

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..