రామచంద్రమూర్తి రాజీనామాకు ప్రభుత్వ ఆమోదం

ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి రాజీనామాను గ‌వర్న‌మెంట్ ఆమోదించింది.

  • Ram Naramaneni
  • Publish Date - 4:32 pm, Tue, 1 September 20
రామచంద్రమూర్తి రాజీనామాకు ప్రభుత్వ ఆమోదం

ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి రాజీనామాను గ‌వర్న‌మెంట్ ఆమోదించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువ‌రించింది. వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ సలహాదారు( పబ్లిక్ పాలసీ) కె.రామచంద్రమూర్తి.. ప్రధాన సలహాదారు అజయ్ కల్లాంకు రాజీనామా అంద‌జేశారు. దీన్ని ఆమోదిస్తూ స‌ర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

 

Also Read :

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు