అక్రమ రవాణా కేసు.. ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు..

అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వెహికల్స్ విడుదల విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్

అక్రమ రవాణా కేసు.. ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు..
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 4:02 PM

AP DGP To Attend High Court: అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వెహికల్స్ విడుదల విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే, ప్రభుత్వ న్యాయవాది వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..

మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..

ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు

ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..

మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!

6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు

ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే