Anupama: ‘పక్షుల కిలకిల రావాలు.. ప్రకృతిలో నడక.. అందమైన చిరునవ్వు’.. ఆకట్టుకుంటోన్న అనుపమ హావభావాలు..

Anupama Instagram Post Viral: మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది...

Anupama: 'పక్షుల కిలకిల రావాలు.. ప్రకృతిలో నడక.. అందమైన చిరునవ్వు'.. ఆకట్టుకుంటోన్న అనుపమ హావభావాలు..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 11:18 AM

Anupama Instagram Post Viral: మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది. ఇక తెలుగులో ‘ప్రేమమ్‌’ రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసులను కొల్లగొట్టిందీ కేరళ కుట్టీ. అనంతరం ‘అఆ’, ‘శతమానంభవతి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగులో దూసుకెళుతోంది. సినిమాల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకునే ఈ అమ్మడు గ్లామర్‌ పాత్రలకు చాలా దూరంగా ఉంటూ వస్తోంది. కెరీర్‌ తొలినాళ్ల నుంచి తనకు తాను కొన్ని హద్దులు పెట్టుకొని సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళంలో నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది అను. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత నడుమ నడుస్తూ వెళ్తోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుండగా.. నులు వెచ్చని సూర్య కిరణాలు తనపై పడుతుండగా.. నవ్వులు చిందిస్తోంది అనుపమ. ఇక ఈ వీడియోలో అనుపమ పలికించిన హావభావాలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. అనుపమ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది వీక్షించడం విశేషం. మరి అనుపమ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Also Read: Raashi Khanna : కెరియర్ పై క్లారిటీతో ఉన్న రాశిఖన్నా.. మంచిరోజులొస్తాయని నమ్మకంతో ఉన్నానంటున్న ముద్దుగుమ్మ..

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా