నిఖిల్ ’18 పేజీస్’.. అనుపమ హీరోయిన్.?

నిఖిల్ ప్రధాన పాత్రలో 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో '18 పేజీస్' అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్  కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.

నిఖిల్ '18 పేజీస్'.. అనుపమ హీరోయిన్.?
Follow us

|

Updated on: Aug 09, 2020 | 6:12 PM

Anupama In Nikhil’s Movie: నిఖిల్ ప్రధాన పాత్రలో ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో ’18 పేజీస్’ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్  కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా అనుపమను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. సినిమాలో కథానాయికకి మెమరీ లాస్ ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. కాగా, నిఖిల్ తాజాగా వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ’18 పేజీస్’ తర్వాత ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌లో మరో చిత్రం చేసేందుకు నిఖిల్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..