Pittakathalu: నాలుగు విభిన్న స్టోరీస్‌తో ‘పిట్ట కథలు’.. మహిళా సమస్యలపై దర్శకులు ఏం చెబుతున్నారంటే..

Pittakathalu: నాలుగు కథల సమాహారంగా రూపొందిన పిట్టకథలు సినిమా విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ చిత్రం

Pittakathalu: నాలుగు విభిన్న స్టోరీస్‌తో 'పిట్ట కథలు'.. మహిళా సమస్యలపై దర్శకులు ఏం చెబుతున్నారంటే..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 1:01 PM

Pittakathalu: నాలుగు కథల సమాహారంగా రూపొందిన పిట్టకథలు సినిమా విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదలకానుంది. ఆంథాలజీతో ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను మొదలుపెడుతుంది. జగపతిబాబు, అమలాపాల్‌, మంచు లక్ష్మి, శృతిహాసన్‌, సత్యదేవ్‌, ఇషారెబ్బా కీలక పాత్రల్ని పోషించారు. ఆర్‌ఎస్‌పీవీ, ఫ్లయింగ్‌ యూనికార్న్‌ పతాకాలపై రోనీ స్క్రూవాలా, ఆశిదువా ఈ చిత్రాన్ని నిర్మించారు.

భిన్నమైన సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహిళా సాధికారతను, వారు ఎదుర్కొనే సమస్యల్ని చూపించబోతున్నామని దర్శకుడు తరుణ్ భాస్కర్ చెబుతున్నారు. మానవ సంబంధాల్ని సహజంగా కొత్త కోణంలో చూపించే చిత్రమిదని నందినిరెడ్డి అంటోంది. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల వారిని కూడా ఆకట్టుకుంటుందని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. సంకల్ప్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు కథలు ప్రత్యేకమైన ఇతివృత్తాలతో మానవీయ విలువల ప్రధానంగా సాగుతాయని అన్నారు. నలుగురు దర్శకులు విభిన్న కథాంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీ20 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ షురూ.. వేదికగా భారత్.. మోతేరా స్టేడియంలో ఫైనల్.!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..