ఫ్లాట్స్ అమ్మకాల్లో గోల్ మాల్ , ఆమ్రపాలి డైరెక్టర్లలో ఇద్దరి అరెస్ట్

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఫ్లాట్స్ అమ్మకాల చీటింగ్ కేసుకు సంబంధించి ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లు అనిల్ శర్మ, శివ ప్రియలను ఢిల్లీ పోలీస్ విభాగంలోని ఆర్థిక నేరాల నివారణ విభాగం అరెస్టు చేసింది. వీరిపై కొత్తగా రెండు కేసులను అధికారులు నమోదు చేశారు. 2019 లో ఈ గ్రూప్ అనేకమంది వినియోగదారులను మోసగించింది. ఇప్పటికే ఈ తరహా 14 కేసులను ఈ విభాగం దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది ఆమ్రపాలి కంపెనీ చీటింగ్ వ్యవహారం ముఖ్యంగా […]

  • Umakanth Rao
  • Publish Date - 8:24 pm, Thu, 5 November 20
ఫ్లాట్స్ అమ్మకాల్లో గోల్ మాల్ , ఆమ్రపాలి డైరెక్టర్లలో ఇద్దరి అరెస్ట్

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఫ్లాట్స్ అమ్మకాల చీటింగ్ కేసుకు సంబంధించి ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లు అనిల్ శర్మ, శివ ప్రియలను ఢిల్లీ పోలీస్ విభాగంలోని ఆర్థిక నేరాల నివారణ విభాగం అరెస్టు చేసింది. వీరిపై కొత్తగా రెండు కేసులను అధికారులు నమోదు చేశారు. 2019 లో ఈ గ్రూప్ అనేకమంది వినియోగదారులను మోసగించింది. ఇప్పటికే ఈ తరహా 14 కేసులను ఈ విభాగం దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది ఆమ్రపాలి కంపెనీ చీటింగ్ వ్యవహారం ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా  ప్రాంతాల్లో పతాక శీర్షికలకెక్కింది.