బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భ్యం, స్థానికంగా క‌ల‌క‌లం

ఓ బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భించ‌డంతో క‌ల‌కలం చెల‌రేగింది. జార్ఖండ్‌లోని బారియాటు ఏరియాలో ఆదివారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భ్యం, స్థానికంగా క‌ల‌క‌లం
Follow us

|

Updated on: Sep 06, 2020 | 5:55 PM

ఓ బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భించ‌డంతో క‌ల‌కలం చెల‌రేగింది. జార్ఖండ్‌లోని బారియాటు ఏరియాలో ఆదివారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న బ‌కెట్‌ను ప‌రిశీలించ‌గా అందులో తెగిన చేయి క‌నిపించ‌డంతో స్థానికులు ఒక్క‌సారిగా షాక్‌కు గురయ్యారు. వెంట‌నే స‌మాచారాన్ని పోలీసుల‌కు చేర‌వేశారు. పోలీసులు వ‌చ్చి బ‌కెట్‌లో ల‌భించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్స‌ర్ రోగిద‌ని త‌మ‌ దర్యాప్తులో తేలింద‌ని పోలీసులు వివ‌రించారు. టెస్ట్‌కు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు స‌ద‌రు ఆసుప‌త్రి స్టాఫ్ తెలిపారు. కాగా తెగిన చేయి ఆసుప‌త్రి నుంచి బ‌కెట్‌లోకి ఎలా వ‌చ్చింద‌న్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు.

Also Read :

క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.