జేఈఈ పరీక్షకు 75% స్టూడెంట్స్‌ హాజరు

జేఈఈ మెయిన్స్​ ఎగ్జామ్స్‌లో మొత్తం 4,58,521 మంది అభ్యర్థులకు గానూ 3,43,958 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జేఈఈ పరీక్షకు 75% స్టూడెంట్స్‌ హాజరు
Follow us

|

Updated on: Sep 04, 2020 | 4:56 PM

జేఈఈ మెయిన్స్​ ఎగ్జామ్స్‌లో మొత్తం 4,58,521 మంది అభ్యర్థులకు గానూ 3,43,958 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

“గత 3 రోజుల నుంచి జేఈఈ మెయిన్స్​ ఎగ్జామ్స్‌కు విద్యార్థులు హాజరవుతున్నారు. క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న స‌మ‌యంలోనూ ఆత్మ నిర్భర్ భారత్ అనే యజ్ఞంలో పాలుపంచుకోవటం కోసం చాలా మంది స్టూడెంట్స్‌ పాల్గొనటం చాలా ఆనందం ఉంది.. విద్యార్థుల కెరీర్లపై ఎఫెక్ట్‌ పడకుండా వారికి సహకరించిన ముఖ్యమంత్రులందరికీ నా ధన్యవాదాలు ” అని రమేశ్​ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.

నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ ఎగ్జామ్స్‌ను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు రోజూ రెండు స్లాట్లలో నిర్వహిస్తోంది. మొదటిది ఉదయం 9 నుంచి 12 గంటలకు, తర్వాత సాయంత్రం 3 నుంచి 6వరకు జరుపుతుంది. మొదటి రోజైన సెప్టెంబర్​ 1 జరిగిన బీ ఆర్కిటెర్చర్​, బీ ప్లానింగ్​ పేపర్​ ఎగ్జామ్‌ 54.67 శాతం మంది స్టూడెంట్స్‌ రాశారు. 2, 3న జరిగిన బీటెక్​, బీఈ పేపర్లకు రికార్డు స్థాయిలో 81.08 శాతం, 82.14 శాతం మంది స్టూడెంట్స్‌ హాజరయ్యారు.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

మరో ఆశాకిరణం! కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్ !

పండంటి ఆడ‌పిల్ల‌ల‌కు విషం తాగించిన తండ్రి

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!