Amazon Prime: సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన అమేజాన్‌ ప్రైమ్‌… ప్రపంచంలోనే తొలి మొబైల్‌ ఓన్లీ ప్లాన్‌..

Amazon Prime New plan: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతుండడంతో పోటీ బాగా పెరిగింది. దీంతో సదరు కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే...

Amazon Prime: సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన అమేజాన్‌ ప్రైమ్‌... ప్రపంచంలోనే తొలి మొబైల్‌ ఓన్లీ ప్లాన్‌..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:35 AM

Amazon Prime New plan: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతుండడంతో పోటీ బాగా పెరిగింది. దీంతో సదరు కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే రకరకాల ఆఫర్లు, ప్లాన్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థల్లో ఒకటైన అమేజాన్‌ ప్రైమ్‌ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఇప్పటి వరకు అమేజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే నలుగురు యూజర్లు లాగిన్‌ అయ్యే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మొబైల్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లలో అమేజాన్‌ ప్రైమ్‌ సేవలను పొందవచ్చు. అయితే తాజాగా అమేజాన్‌ ప్రైమ్‌ ప్రపచంలోనే తొలిసారి ఇండియాలో మొబైల్‌ ఓన్లీ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌తో క‌లిసి అమెజాన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా తొలి 30 రోజులు ఉచితంగా ట్ర‌య‌ల్ అవకాశాన్ని కల్పించింది. ఆ త‌ర్వాత 28 రోజుల‌కు రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్ వీడియోను మొబైల్‌లో చూసుకునే అవ‌కాశంతోపాటు ఇదే ప్లాన్‌లో 6 జీబీ డేటా కూడా లభిస్తుంది. అమేజాన్‌లో ఇప్పటి వరకు ఉన్న ప్లాన్‌ నెల‌కు రూ.129, సంవ‌త్స‌రానికి రూ.999గా ఉన్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మొబైల్‌ ఓన్లీ ప్లాన్‌పై కేవ‌లం ఒక్క యూజ‌ర్ మాత్ర‌మే ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

Also Read: What’s App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా