అమేజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందా తెలుసా..? లెక్కలు తెలిస్తే షాక్ కావాల్సిందే.

మనం బుక్ చేయగానే ఇంటికి వస్తోన్న అమేజాన్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అమేజాన్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఏంటనేగా మీ సందేహం.

అమేజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందా తెలుసా..? లెక్కలు తెలిస్తే షాక్ కావాల్సిందే.
Follow us

|

Updated on: Dec 18, 2020 | 4:40 PM

amazon plastic packaging effects environment: ఏ చిన్న వస్తువు కొనాలనే ఆలోచనా వచ్చినా సరే వెంటనే వచ్చే సమాధానం ‘అమేజాన్‌లో బుక్ చేసేయ్’. ఆన్‌లైన్ షాపింగ్ అంతలా మనలో భాగమైపోయింది. అయితే మనం బుక్ చేయగానే ఇంటికి వస్తోన్న అమేజాన్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అమేజాన్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఏంటనేగా మీ సందేహం. వస్తువులను ప్యాకింగ్ చేయడానికి అమేజాన్ ఉపయోగిస్తున్న ప్లాస్లిక్ కారణంగా ఏడాదికి ఏకంగా 10వేల టన్నుల చెత్త పేరుకుపోతోందని ఓ అంచనా. దీని ద్వారా నీరు, సముద్రంలో జీవులకు తీరని నష్టం జరుగుతోందని పర్యావరణ వేత్తలు వాదిస్తున్నారు. 2019లో అమేజాన్ ప్యాకింగ్‌లతో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాన్ని అంతా కలపితే భూమిని 500 సార్లు చుట్టి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం నివేదికలు మాత్రమే కాదు అమేజాన్ కస్టమర్లు కూడా ఈ వాదనతో ఏకీభవించడం విశేషం. యూకే, అమెరికా, కెనాడాలోని అమేజాన్ వినియోగదారులు ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ సంస్థగా అవతరించిన అమేజాన్ ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి.

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.