సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన‌ ఆలీ కూతురు.. మా గంగాన‌దిగా!

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆలీ కూతురు జువేరియా ఎంట్రీ ఇచ్చింది. 'మా గంగాన‌ది' అనే సినిమా ద్వారా ఆలీ చిన్న‌ కూతురి జువేరియా మొద‌టిసారిగా సిల్వ‌ర్ స్క్రీన్‌కి ప‌రిచ‌య‌మవుతుంది. 'మా గంగాన‌ది' చిత్రం సెంటిమెంట్ అండ్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాకి డైరెక్ట‌ర్ బాల నాగేశ్వ‌ర్ రావు..

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన‌ ఆలీ కూతురు.. మా గంగాన‌దిగా!

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆలీ కూతురు జువేరియా ఎంట్రీ ఇచ్చింది. ‘మా గంగాన‌ది’ అనే సినిమా ద్వారా ఆలీ చిన్న‌ కూతురి జువేరియా మొద‌టిసారిగా సిల్వ‌ర్ స్క్రీన్‌కి ప‌రిచ‌య‌మవుతుంది. ‘మా గంగాన‌ది’ చిత్రం సెంటిమెంట్ అండ్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాకి డైరెక్ట‌ర్ బాల నాగేశ్వ‌ర్ రావు ద‌ర్మ‌క‌త్వం వ‌హించగా.. శ్రీ మూకాంబికా ప్రోడ‌క్ష‌న్‌పై వీ నాగేశ్వ‌ర్ రావు, సూర్య వంట‌రం, ఎమ్ఎన్‌వీ సుధాక‌ర్ ఈ సినిమా నిర్మించారు.

ప్ర‌స్తుతం ”ఈ సినిమా నుంచి వెన్న‌లలే కాస్తాయే అనే వీడియో సాంగ్‌ని డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.. త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా రిలీజ్ చేశారు. మా ఆలీ కూతురు సూప‌ర్ అంటూ న‌వ్వుతూ ఉన్న సింబ‌ల్‌ని” పెట్టారు. ప్ర‌స్తుతం ఈ మూవీ సాంగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ వీడియోలో ఆలీ ఫ్యామిలీ మాట్లాడుతూ.. సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరారు.

Read More:

”ఇందిరా ర‌సోయి” ప‌థ‌కం.. 8 రూపాయ‌ల‌కే భోజ‌నం

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

Click on your DTH Provider to Add TV9 Telugu