అలెర్ట్: 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత డేటా లీక్..!

దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది భారతీయుల డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్‌లో లీకైనట్లు ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్లు ..

అలెర్ట్: 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత డేటా లీక్..!
Follow us

|

Updated on: Dec 09, 2020 | 8:19 AM

Debit And Credit Card Holders Data Leak: దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది భారతీయుల డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్‌లో లీకైనట్లు ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్లు జాతీయ మీడియా ఐఎఎన్ఎస్‌కు వెల్లడించారు. లీకైన డేటాలో వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు, ఈ- మెయిల్ ఐడిలు, పని చేస్తున్న కంపెనీల వివరాలు, వార్షిక ఆదాయం మొదలగునవి ఉన్నాయి. ఆ లీకైన వివరాలతో కూడిన డేటాబేస్ 2జీబీ సైజ్ ఉందని తెలిపారు.

2010-2019 మధ్య సమయంలోని పలువురు వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు ఫైనాన్షియల్ డేటా లీకైందని నిర్ధారించారు. ఈ వివరాలన్నీ కూడా స్పామర్స్, సైబర్ క్రిమినల్స్‌కు ఉపయోగపడుతుందని అన్నారు. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ కంపెనీలు డేటాను అమ్మి ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే లీకైన వివరాల్లో దాదాపు ఐదు లక్షల మంది పాన్ కార్డు నెంబర్లు కూడా ఉన్నట్లు రీసెర్చర్ తెలిపాడు. కాగా, ఈ డేటా లీక్ కారణంగా వినియోగదారులు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను, కార్డు పిన్ నెంబర్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు