‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ ట్రైల‌ర్ విడుదల

‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ చిత్రం ట్రైల‌ర్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌ నిర్మించారు. జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు.  

‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ ట్రైల‌ర్ విడుదల
Follow us

|

Updated on: Sep 03, 2020 | 4:31 PM

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ చిత్రం ట్రైల‌ర్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌ నిర్మించారు. జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా… నాగార్జున మాట్లాడుతూ ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ ట్రైల‌ర్ చూశాను. చాలా బావుంది. మ‌రో చ‌రిత్ర‌, ఏక్ తూజే కేలియె స్టైల్లో అనిపించింది. నాకు ‘బొమ్మ‌రిల్లు’ సినిమా గుర్తుకొచ్చింది. తండ్రీ, కూతురు మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ చాలా బాగా న‌టించారు. సెప్టెంబ‌ర్ 18న ఆహాలో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. చిత్ర యూనిట్‌‌కు నాగార్జున అభినంద‌న‌లు తెలిపారు.

అనంతరం ద‌ర్శ‌కుడు జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ మాట్లాడారు..’నేను డైరెక్టర్‌ని కావ‌డానికి నాగార్జున కార‌ణం. ఆయ‌నిచ్చిన ఓ స‌ల‌హాతో నేను ‘అమరం అఖిలం ప్రేమ’ సినిమాను తెరకెక్కించాను. తండ్రీ, కూతురు మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామాతో పాటు హార్ట్ ట‌చింగ్ ల‌వ్‌స్టోరి అంద‌రినీ మెప్పిస్తుంద‌న్నారు.

హీరో, హీరోయిన్ మాట్లాడుతూ ‘మా ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ తండ్రీ కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమను తెలియజేస్తుంది. ఒక ప‌క్క తండ్రీ ఎమోష‌న్‌, ల‌వ్‌స్టోరీ రెండు స‌మాంత‌రంగా హార్ట్ ట‌చింగ్ గా ‌సాగుతాయి. త‌ప్ప‌కుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. మా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న ఆహా ఓటీటీ బృందానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్టు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా పాల్గొన్నారు.

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం