వాళ్లందరినీ జైళ్లో వేయండి.. అయోధ్య అంశంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ఎప్పుడూ మతపరమైన విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అక్బరుద్దీన్.. తాజాగా వెలువడిన అయోధ్య తీర్పు అంశంపై స్పందించారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చేసిన వారందరినీ అరెస్ట్ చెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కూల్చిన వారదంరినీ వెంటనే జైళ్లలో వేయాలన్నారు. మసీదుకు మరోచోట స్థలం కేటాయించడం ఆమోదయోగ్యం కాదని.. మసీదు కూల్చివేత ఘటనపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు […]

వాళ్లందరినీ జైళ్లో వేయండి.. అయోధ్య అంశంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 4:37 AM

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ఎప్పుడూ మతపరమైన విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అక్బరుద్దీన్.. తాజాగా వెలువడిన అయోధ్య తీర్పు అంశంపై స్పందించారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చేసిన వారందరినీ అరెస్ట్ చెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కూల్చిన వారదంరినీ వెంటనే జైళ్లలో వేయాలన్నారు.

మసీదుకు మరోచోట స్థలం కేటాయించడం ఆమోదయోగ్యం కాదని.. మసీదు కూల్చివేత ఘటనపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయోధ్య స్థల వివాదం అంశంపై సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు అక్బరుద్దీన్ ఒవైసి. అంతేకాదు.. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 6న శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని తన వర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!