వావ్ ! బూట్లలో సజీవంగా 119 సాలీళ్లు !

ఫిలిప్పీన్స్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ వింత దృశ్యం చూసి షాక్ తిన్నారు. రెండు జతల బూట్లలో సజీవంగా ఉన్న 119 సాలె పురుగులను చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. పోలండ్ నుంచి వచ్చిన ఓ పార్సెల్ లోని  ఈ షూస్ లో గల  చిన్న వైల్స్ లో ఇవి లుకలుకలాడుతూ కనిపించాయి.  ఈ హెయిరీ స్పైడర్స్ అంతరించిపోతున్నసాలీళ్ల  జాతిలో భాగమని వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ విధమైన అరుదైన ప్రాణుల రక్షణకు ఫిలిప్పీన్స్ […]

వావ్ ! బూట్లలో సజీవంగా 119 సాలీళ్లు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 02, 2020 | 6:00 PM

ఫిలిప్పీన్స్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ వింత దృశ్యం చూసి షాక్ తిన్నారు. రెండు జతల బూట్లలో సజీవంగా ఉన్న 119 సాలె పురుగులను చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. పోలండ్ నుంచి వచ్చిన ఓ పార్సెల్ లోని  ఈ షూస్ లో గల  చిన్న వైల్స్ లో ఇవి లుకలుకలాడుతూ కనిపించాయి.  ఈ హెయిరీ స్పైడర్స్ అంతరించిపోతున్నసాలీళ్ల  జాతిలో భాగమని వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ విధమైన అరుదైన ప్రాణుల రక్షణకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం శ్రమిస్తోంది. అయితే ఈ సాలీళ్లను ఎవరు, ఎక్కడికి పంపారనే దానిపై అధికారులు దర్యాప్తు మొదలెట్టారు.