Afghan Military Plane Crashed: ఉజ్బెకిస్థాన్ సరిహద్దుల్లో కూలిన ఆఫ్ఘన్ సైనిక విమానం.. దర్యాప్తు ప్రారంభం..

ఆఫ్గనిస్తాన్ సైనిక విమానమొకటి గత రాత్రి తమ సరిహద్దుల్లో కూలిపోయిందని ఉజ్బేకిస్థాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే అక్రమంగా ఇది తమ భూభాగంలోకి వచ్చిందని పేర్కొంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడడం గానీ మరణించడం గానీ జరగలేదు.

Afghan Military Plane Crashed: ఉజ్బెకిస్థాన్  సరిహద్దుల్లో కూలిన ఆఫ్ఘన్ సైనిక విమానం.. దర్యాప్తు ప్రారంభం..
Afghan Military Plane Crashed
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 16, 2021 | 7:12 PM

ఆఫ్గనిస్తాన్ సైనిక విమానమొకటి గత రాత్రి తమ సరిహద్దుల్లో కూలిపోయిందని ఉజ్బేకిస్థాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే అక్రమంగా ఇది తమ భూభాగంలోకి వచ్చిందని పేర్కొంది.అయితే ఆఫ్ఘన్ సైనిక విమానాన్ని ఉజ్బెకిస్తాన్ దళాలు కూల్చివేశాయని కూడా వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా మరణించారా అన్న విషయం తెలియలేదు.

అక్రమంగా సరిహద్దును దాటి వచ్చిన ఈ విమానం సుర్ కొందుర్యో ప్రావిన్స్ లో కూలిందని, ఈ రిపబ్లిక్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రత్ర్హినిది బఖ్రూం వెల్లడించారు.ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందని, దీని పైలట్ విమానం కూలిపోక ముందే బయటపడ్డాడని ఆయన చెప్పారు. ఈ ప్రావిన్స్ ఆఫ్ఘన్ సరిహద్దులో ఉంది.కాగా ఈ బార్డర్ దాటి వచ్చిన 84మంది ఆఫ్ఘన్ సైనికులను అధికారులు అరెస్టు చేశారు. తమకు మెడికల్ హెల్ప్ కావాలని వీరు కోరినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : దళితబంధు పథకం.. మేడిన్‌ తెలంగాణ స్కీమ్ గా కేసీఆర్ ముందడుగు..:Big News Big Debate Live Video.

 పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.

 టాయిలెట్‌లో గంటల కొద్దీ గడిపే భ‌ర్త‌.. భార్య ఏం చేసిందంటే..?వైరల్ వీడియో..:Husband Spends Hours in Toilet Video.

 డ్యాన్సులతో రచ్చ చేస్తున్న సింగిల్ చిన్నోడు.. వైరల్ అవుతున్న పాగల్ డాన్స్ వీడియో..:Vishwak Sen Dance Video.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం