సాంకేతిక సమస్యతో కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌

ఆఫ్ఘన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ఈ-29 శుక్రవారం ఉదయం కుప్పకూలింది. శిక్షణా సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. దోషి జిల్లాలోని బాగ్లాన్‌ ప్రాంతంలో..

సాంకేతిక సమస్యతో కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 4:13 PM

ఆఫ్ఘన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ఈ-29 శుక్రవారం ఉదయం కుప్పకూలింది. శిక్షణా సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. దోషి జిల్లాలోని బాగ్లాన్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. పైలట్‌కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని.. ఆఫ్ఘన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. అఇయతే ఘటనపై విచారణ జరుపుతున్నామని.. ప్రమాదానికి గల కారణాల గురించి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్

మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌

అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..

పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన

ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..

వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు

హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..

దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?

త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు