లద్దాఖ్ బార్డర్స్ వ‌ద్దకు‌ మరో 2వేల అదనపు బలగాలు..!

భార‌త్- చైనాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో త‌లెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితులు ఉగ్ర‌రూపం దాల్చాయి. ఈ నేప‌థ్యంలో లద్దాఖ్‌లోని బార్డ‌ర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా.

లద్దాఖ్ బార్డర్స్ వ‌ద్దకు‌ మరో 2వేల అదనపు బలగాలు..!
Follow us

|

Updated on: Jun 21, 2020 | 7:58 AM

భార‌త్- చైనాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో త‌లెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితులు ఉగ్ర‌రూపం దాల్చాయి. ఈ నేప‌థ్యంలో లద్దాఖ్‌లోని బార్డ‌ర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా. ఇప్పటికే భారీగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను స‌రిహ‌ద్దుల వెంబ‌డి మోహరించగా..మరో 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను బార్డ‌ర్స్ కు పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఏవైనా అసాధారణ పరిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు స్వేచ్చ‌గా వ్యవహరించడానికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉన్న కమాండర్లకు ఇండియ‌న్ ఆర్మీ అనుమ‌తి ఇచ్చింది. గాల్వన్ వ్యాలీ వ‌ద్ద‌ చైనా దాష్టీకంతో 20 భార‌త సైనికులు చ‌నిపోయిన నేప‌థ్యంలో భార‌త్ ఈ అంశాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకుంది.

లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ఏరియాల్లో ఐటీబీపీలోని 20 అదనపు కంపెనీలకు చెందిన బలగాలని మోహరించనున్నట్లు అధికారులు వివ‌రించారు. ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల మేర ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ వెంబడి ఇప్పటికే.. గస్తీ కాస్తున్నాయి ఐటీబీపీ దళాలు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కారకోరమ్ పాస్ నుంచి జచెప్ లా వరకు 180 బార్డ‌ర్ పోస్టుల వద్ద ఐటీబీపీ దళాలు మోహరించారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ