ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ.. ప్రమాణ స్వీకారం

17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం పలువురు లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ సభ్యుల చేత ఈ ప్రమాణం చేయిస్తున్నారు. అయితే పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రమాణం చేస్తూ ఉండటం చూశాం. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో […]

ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ.. ప్రమాణ స్వీకారం
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 1:19 PM

17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం పలువురు లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ సభ్యుల చేత ఈ ప్రమాణం చేయిస్తున్నారు.

అయితే పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రమాణం చేస్తూ ఉండటం చూశాం. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యువ రక్తాన్ని ఉత్తేజపరిచిన.. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. పంజాబ్ లోని సంగ్రూర్ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన భగవత్ మాన్.. ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ.. చివర్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ముగించాడు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?