టెస్టుల్లో ధావన్‌కు చోటు దక్కడం కష్టమే…

ధావన్‌పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ధావన్ టెస్టుల్లో ఆడటం కుదరకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు.

టెస్టుల్లో ధావన్‌కు చోటు దక్కడం కష్టమే...
Follow us

|

Updated on: Jul 29, 2020 | 8:47 PM

Aakash Chopra Comments On Dhawan: వన్డేల్లో శిఖర్ ధావన్ ట్రాక్ రికార్డు అద్భుతమని చెప్పాలి. రోహిత్ శర్మతో కలిసి అనేక విజయవంతమైన భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న గబ్బర్.. భారత్ జట్టుకు పలు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ధావన్‌కు టెస్టుల్లో చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. ప్రస్తుతం టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం కోసం ధావన్ బాగా కృషి చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ధావన్‌పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ధావన్ టెస్టుల్లో ఆడటం కుదరకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు టెస్టుల్లో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వి షా, కేఎల్ రాహుల్ అనే అప్షన్లు ఉన్నాయని.. కాబట్టి ధావన్‌కు టెస్టుల్లో చోటు దక్కడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. అటు వన్డేల్లో ధావన్‌కు అద్భుతమైన రికార్డు ఉన్నా.. టెస్టుల్లో మాత్రం అంత గొప్పగా లేదని ఆకాష్ చోప్రా అన్నాడు.

KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..
అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..