Snake Hulchal: ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చిన నాగుపాము.. భయంతో స్టూడెంట్స్ పరుగులు..

పాములంటే అందరికి భయం ఉంటుంది. ముఖ్యంగా నాగుపామును చూస్తే భయంతో వణికిపోవాల్సిందే.. ఎందుకంటే అది కొట్టే బుసలు అలా ఉంటాయి మరి. అయినా పాములు ఏ అడవుల్లోనో, ఊళ్లలో, పొలాల్లో ఉంటాయి అనుకుంటున్నారా..

Snake Hulchal: ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చిన నాగుపాము.. భయంతో స్టూడెంట్స్ పరుగులు..
Snake
Follow us

|

Updated on: Oct 28, 2021 | 4:04 PM

పాములంటే అందరికి భయం ఉంటుంది. ముఖ్యంగా నాగుపామును చూస్తే భయంతో వణికిపోవాల్సిందే.. ఎందుకంటే అది కొట్టే బుసలు అలా ఉంటాయి మరి. అయినా పాములు ఏ అడవుల్లోనో, ఊళ్లలో, పొలాల్లో ఉంటాయి అనుకుంటున్నారా.. లేదు ఇప్పుడు పాములు ఎక్కడికైనా వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటిలోకే వచ్చింది ఓ పాము.. యూనివర్సిటీ అంటే ఏ పచ్చికబైళ్లలలోకి కాదు విశ్వవిద్యాలయం భవనంలోకి వచ్చింది నాగు పాము. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ రూమ్‎లోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియదు కాని.. గొడపై పాకుతూ వెళ్తుంది. అయితే సడెన్‎గా కింద పడి డోర్ సందులోకి వెళ్లింది. ఇది గమనించిన సిబ్బంది.. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. పామును పట్టుకొని దూరంగా ఓయూ అడివిలో వదిలేశాడు.

కొద్ది రోజుల క్రితం నేపాల్‌లోని ఘోరాహీ అనే పట్టణంలోని ఇంట్లోకి నాగుపాము వచ్చింది. వచ్చిన పాము వచ్చినట్లు ఉండకుండా, ఇంటి డోర్‌ సందుల్లోకి వెళ్లి బయటకు పడగవిప్పి చూస్తోంది. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆ పామును వీడియో తీయడం ప్రారంభించారు. నన్నే వీడియో తీస్తారా.? అనుకుందో ఏమో.. ఒక్కసారిగా గట్టిగా బుస కొట్టింది. అయితే వీడియో తీస్తున్న వారు ఏ మాత్రం భయపడకుండా వీడియో తీయడం కంటిన్యూ చేశారు. తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయింది.

Read Also.. Congress: సీనియర్లపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి.. ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం..

                    Niranjanreddy: ఏ పంటైనా కొంటామని ఉత్తరం తీసుకురండి.. బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్

ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!

స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..

ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..

పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!