Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !

భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 10 రోజులుగా రోజూ వర్షం పడుతూనే ఉంది.

Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !
Follow us

|

Updated on: Oct 20, 2020 | 4:58 PM

భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 10 రోజులుగా రోజూ వర్షం పడుతూనే ఉంది. మరో 4 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. జంట నగరాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.  దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.  లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ముందుగానే సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇటీవల వరదల నేపథ్యంలో బైకులు, కారులు, బస్సులు ఆఖరికిి లారీలు కూడా వదరలో కొట్టుకుపోయాయి. ఈ నేపధ్యంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అధికారుల హెచ్చరికలతో..ఒక ఇంటి ముందు కారును తాడుతో ఇంటి గేటుకు కట్టేశారు. కారు నీటిలో కొట్టుకుపోకుండా ఉండేందుకు గాను.. సదర్ వాహన ఓనర్ ఈ పనిచేశాడు. అంతేకాదు కారు సైలెన్సర్ లోకి నీరు పోకుండా ఒక సిమెంట్ సంచిని అడ్డుగా పెట్టారు. దీనిని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోకు విపరీతమైన లైకులు, కామెంట్లు, షేర్లు వస్తున్నాయి వస్తున్నాయి. ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్‌గా‌ మారిపోయింది. ‘కారుతో పాటు మీ గేట్ కూడా ఔట్’ అంటూ ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ తెగ నవ్వులు పూయిస్తుంది.

Also Read :

Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ !

సెట్‌లో అడుగు పెట్టనున్న పవర్ స్టార్ !

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!