ఆఫ్రికాలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

ఆఫ్రికాలో భూకంపం సంభవించింది. సౌత్‌ వెస్టర్న్‌ ఆఫ్రికాలో ఆదివారం నాడు స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11.42 గంటలకు చోటుచేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. ఈ విషయాన్ని..

ఆఫ్రికాలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 7:02 AM

ఆఫ్రికాలో భూకంపం సంభవించింది. సౌత్‌ వెస్టర్న్‌ ఆఫ్రికాలో ఆదివారం నాడు స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11.42 గంటలకు చోటుచేసుకుంది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వెస్టిండీస్ ప్రాంతంలో కూడా పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూ ప్రకంపనలకు స్థానిక ప్రజలు భయంతో వణికిపోయి బయటకు పరుగులు తీశారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిళ్లలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు