Students: కరోనా హాట్‌స్పాట్‌గా వైద్య కళాశాల.. 281 మంది విద్యార్థులకు పాజిటివ్..

Students tested positive for Covid-19: కరోనా వైరస్ ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో

Students: కరోనా హాట్‌స్పాట్‌గా వైద్య కళాశాల.. 281 మంది విద్యార్థులకు పాజిటివ్..
Students Tested Positive Fo
Follow us

|

Updated on: Nov 27, 2021 | 6:00 PM

Students tested positive for Covid-19: కరోనా వైరస్ ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి విద్యార్థులను వెంటాడుతోంది. కర్ణాటకలోని ధార్వాడ ఎస్‌డీఎం మెడికల్ కళాశాల కరోనాతో బెంబేలెత్తుతోంది. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ఈ కళాశాలలో కొత్తగా మరో 77 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు కళాశాలలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య మొత్తం 281కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో కళాశాలలో కొత్త అడ్మిషన్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కళాశాల మొత్తాన్ని మూసివేసి పరీక్షలను నిర్వహిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి కోవిడ్ నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. కరోనా సోకిన వారిలో అత్యధికమంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. ఈ కళాశాల క్యాంపస్‌లో ఇటీవల ఫ్రెషర్స్‌డే పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగడంతో ఈ వైరస్‌ ప్రబలడానికి కారణం ప్రెషర్ పార్టీయేనని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 113 శాంపిల్స్‌ని బెంగళూరులోని ల్యాబ్‌కు తరలించామని.. వీటి ఫలితం త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్టు ఆరోగ్యశాఖ కమిషనర్‌ డి.రణ్‌దీప్‌ వెల్లడించారు.

కాగా.. ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చదువుతున్న విద్యార్థులు కొంతమంది ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించారు. వారిలో కొందరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read:

Omicron Variant: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్.. రేపు అత్యవసర సమావేశం..

‘Omicron’ Variant: ప్రపంచవ్యాప్తంగా కొత్త టెన్షన్.. డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ ఎక్కువ ప్రమాదకరంః డబ్ల్యూహెచ్‌వో

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు