Sankranthi Special: సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు… 1800 బస్సులను నడపనున్న ప్రభుత్వం…

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది.

Sankranthi Special: సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు... 1800 బస్సులను నడపనున్న ప్రభుత్వం...
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2020 | 1:49 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. టీఎస్ఆర్టీసీ అధికారుల కథనం ప్రకారం జనవరి 8 నుంచి జనవరి 13 మధ్య రోజుల్లో ఏపీకి 1800 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రయాణించే టికెట్టు ధర కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ధర ఉండనున్నట్లు తెలియజేశారు.

ఈ బస్సు సర్వీసులు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, ఎల్బీ నగర్ బస్టాండ్ల నుంచి నడపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మరో 1200 బస్సు సర్వీసులను దేశంలోని ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కు నడపనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం సంక్రాంతి పండుగ సందర్భంగా 3607 బస్సు సర్వీసులను జనవరి 8 నుంచి 13 వరకు తెలంగాణకు నడపనుంది.

బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం