లాక్‌డౌన్‌లోనూ బంగారం భ‌గ‌భగ‌లు..భారీగా పెరిగిన ధ‌ర‌లు..

బంగారం రేట్లు భ‌గ్గ‌ముంటున్నాయి. పసిడి సామాన్యుల‌కు అస్స‌లు అంద‌నంటోంది. గ‌త కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నేడు కూడా అదే ట్రెండ్ న‌డుస్తోంది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 5వ‌ రోజు కావడం గమనార్హం. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరగడం వల్ల మన మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగింద‌ని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌ బంగారం వెంటే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. మంగళవారం హైదరాబాద్ […]

లాక్‌డౌన్‌లోనూ బంగారం భ‌గ‌భగ‌లు..భారీగా పెరిగిన ధ‌ర‌లు..
Follow us

|

Updated on: Apr 14, 2020 | 2:20 PM

బంగారం రేట్లు భ‌గ్గ‌ముంటున్నాయి. పసిడి సామాన్యుల‌కు అస్స‌లు అంద‌నంటోంది. గ‌త కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నేడు కూడా అదే ట్రెండ్ న‌డుస్తోంది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 5వ‌ రోజు కావడం గమనార్హం. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరగడం వల్ల మన మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగింద‌ని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌ బంగారం వెంటే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో ప‌సిడి ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా రూ.400 పెరుగుదలతో రూ.44,500కు చేరింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,840కు చేరుకుంది. కేజీ వెండి ధర రూ.150 పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌స్తుతం వెండి ధర రూ.41,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ రావ‌డం వ‌ల్లే వెండి ధ‌ర పెరిగింద‌ని నిపుణులు చెప్తున్నారు.

ఇక‌ రాజధాని న‌గ‌రం ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగార రేటు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.550 పెరుగడంతో రూ.43,120కు ఎగ‌సింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కూడా రూ.150 పెరుగుదలతో రూ.45,120కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.150 పెరగ‌డంతో.. ప్ర‌స్తుతం రూ.41,300కు చేరింది.

అంత‌ర్జాతీయ‌ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు అంశాలు బంగారం ధ‌ర‌ల‌పై ప్రభావం చూపుతాయి.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..