Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. గురువారం శ్రీవారి దర్శించుకున్న భక్తులు సంఖ్య, హుండీ ఆదాయం వివరాలు

తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తీవ్రత తగ్గడంతో కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తిరుమల తరలి వస్తున్నారు.

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. గురువారం శ్రీవారి దర్శించుకున్న భక్తులు సంఖ్య, హుండీ ఆదాయం వివరాలు
Tirumala News Today
Follow us

|

Updated on: Jan 22, 2021 | 8:52 AM

Tirumala: తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తీవ్రత తగ్గడంతో కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తిరుమల తరలి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో 40 వేల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్న దాఖలాలు లేవు. అయితే గురువారం ఆ మార్క్ రీచ్ అయ్యింది. భారీ సంఖ్యలో 41,442 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ క్రమంలో గురువారం  వెంకన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 99 లక్షలు వచ్చినట్టు  వెల్లడించింది. నిన్న శ్రీవారిని దర్శించుకుని 18,161 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వివరించింది.

అయితే కోవిడ్ నేపథ్యంలో టికెట్ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీని తగ్గించేందుకు టీడీపీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో  కొనుగోలు చేసుకోవచ్చు.

Also Read: Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్‌ రైళ్లు..

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..