రిటైర్మెంట్‌పై ఆలోచన విరమించుకో ధోనీ.. లతాజీ రిక్వెస్ట్!

ముంబై: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ మధ్యకాలంలో నేను మీ రిటైర్మెంట్‌ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీరెంతో అవసరం. రిటైర్మెంట్‌ విషయంపై మీరు ఆలోచించకూడదని నేను వేడుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. […]

రిటైర్మెంట్‌పై ఆలోచన విరమించుకో ధోనీ.. లతాజీ రిక్వెస్ట్!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 8:43 PM

ముంబై: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ మధ్యకాలంలో నేను మీ రిటైర్మెంట్‌ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీరెంతో అవసరం. రిటైర్మెంట్‌ విషయంపై మీరు ఆలోచించకూడదని నేను వేడుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

మరోవైపు ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర నిన్నటితో ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీనిపై యావత్తు భారతదేశం తీవ్ర నిరాశతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ చివరి మ్యాచ్ ఆడిన ధోని తన రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!