ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు!

ఉత్తరాఖండ్‌లో పిథోర జిల్లాలోని కైలాష్-మానససరోవర్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణనష్టం కూడా జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు!
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 2:15 PM

ఉత్తరాఖండ్‌లో పితోర్‌ఘర్ జిల్లాలోని కైలాష్-మానససరోవర్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణనష్టం కూడా జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భాగేశ్వర్‌ సమీపంలో జాతీయ రహదారి 309 ఏపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో చాలా ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి.

మరోవైపు.. డెహ్రాడూన్‌ జిల్లాలో కుండపోత వర్షానికి థంస్సా నది ఉగ్రరూపం దాల్చి తపకేశ్వరస్వామి ఆలయాన్ని తాకింది. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని సిర్‌వాడి గ్రామంలో చాలా ఇళ్లు, రోడ్లు వరదలో కొట్టుకుపోయాయి. పితోర్‌ఘర్‌ జిల్లాలో ప్రకృతి విపత్తు కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌ పర్యటించారు. కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.

[svt-event date=”11/08/2020,2:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?