ఖుష్బూ స్ట‌న్నింగ్ మేకోవర్..ఇప్ప‌టి పిక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

దిగువ‌న ఫోటోలో ఉన్న న‌టి ఎవ‌రో త‌డుముకోకుండా చెప్ప‌మంటే క‌ష్ట‌మే. ఎందుకంటే క‌నీసం ఆమెను ఆరాధించే ఫ్యాన్స్ కూడా గుర్తుప‌ట్ట‌నంత‌గా మేకోవ‌ర్ అయింది అల‌నాటి హీ‌రోయిన్ ఖుష్బూ.

ఖుష్బూ స్ట‌న్నింగ్ మేకోవర్..ఇప్ప‌టి పిక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 07, 2020 | 12:51 PM

దిగువ‌న ఫోటోలో ఉన్న న‌టి ఎవ‌రో త‌డుముకోకుండా చెప్ప‌మంటే క‌ష్ట‌మే. ఎందుకంటే క‌నీసం ఆమెను ఆరాధించే ఫ్యాన్స్ కూడా గుర్తుప‌ట్ట‌నంత‌గా మేకోవ‌ర్ అయింది అల‌నాటి హీ‌రోయిన్ ఖుష్బూ. ఆమె పేరు వినగానే బొద్దుగా ఉండ‌గానే ముద్దుగుమ్మే అంద‌రి మ‌న‌సుల్లో మెదులుతుంది. బ‌ట్..ఎంత ఎఫ‌ర్ట్స్ పెట్టిందో ఏమో తెలియ‌దుగానీ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోని మూడు నెలల్లోనే 15 కిలోలు తగ్గిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్ప‌టి తాజా పిక్ చూస్తే ఆమె యంగ్ హీరోయిన్ల అందంతో పోటీ ప‌డుతుంద‌న‌డంలో అస్స‌లు అతిశ‌యోక్తి లేదు.

తాను ఇన్ని కేజీల సన్నబడిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ ఖుష్బూ…ఇంకా ఏమైనా చెప్పాలా అంటూ పోప్ట్ చేసింది. ‘కలియుగ పాండవులు’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటింది. దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఏళ్ల పాటు ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి దూరమైన కుష్బూ.. ప్రజంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉంది. అలాగే త‌న‌కు న‌ప్పే పాత్ర‌లు వ‌చ్చిన‌ప్ప‌డు అడ‌పాద‌డపా సినిమాల‌లో యాక్ట్ చేస్తోంది. తాజాగా రజినీకాంత్ హీరోగా శివ తెరకెక్కిస్తున్న ‘అన్నాత్త’ సినిమాలో నటిస్తుంది ఖుష్బూ.

View this post on Instagram

Need I say anything?? ???❤️❤️

A post shared by Khush (@khushsundar) on

ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు