డప్పు వాయిస్తూ.. చిందేసిన ఎంపీ.. వీడియో వైరల్

ఆర్టికల్‌ 370 రద్దు పై పార్లమెంట్‌లో చర్చ సమయంలో పదునైన ప్రసంగంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లద్దాఖ్‌ ఎంపీ జమ్మాంగ్‌ నంగ్యాల్‌ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. లద్దాఖ్‌ సంప్రదాయ వస్త్రాలు ధరించి స్థానికులతో కలిసి డ్యాన్స్‌ వేశారు. అనంతరం సంప్రదాయ డప్పును అలవోకగా వాయించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. తాను లద్దాఖ్‌కు చెందిన వ్యక్తినని. ప్రత్యేక లద్దాఖ్‌పై ఇక్కడి ప్రజలకు మాటిచ్చానని అందుకే తనని […]

డప్పు వాయిస్తూ.. చిందేసిన ఎంపీ.. వీడియో వైరల్
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 2:22 PM

ఆర్టికల్‌ 370 రద్దు పై పార్లమెంట్‌లో చర్చ సమయంలో పదునైన ప్రసంగంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లద్దాఖ్‌ ఎంపీ జమ్మాంగ్‌ నంగ్యాల్‌ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. లద్దాఖ్‌ సంప్రదాయ వస్త్రాలు ధరించి స్థానికులతో కలిసి డ్యాన్స్‌ వేశారు. అనంతరం సంప్రదాయ డప్పును అలవోకగా వాయించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. తాను లద్దాఖ్‌కు చెందిన వ్యక్తినని. ప్రత్యేక లద్దాఖ్‌పై ఇక్కడి ప్రజలకు మాటిచ్చానని అందుకే తనని గెలిపించారని అన్నారు. మీరు మాట్లాడటానికి ఏమీలేదు. కూర్చొండంటూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ ప్రసంగం కాస్తా వైరల్‌ కావడంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయారు. సోషల్‌ మీడియాలో ఈయనను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.