Kurnool: అక్రమ మద్యం రవాణాను పట్టుకున్న కర్నూల్ పోలీసులు.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు..

తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. కర్నూల్ నగర

Kurnool: అక్రమ మద్యం రవాణాను పట్టుకున్న కర్నూల్ పోలీసులు.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 12:35 PM

తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. కర్నూల్ నగర శివార్లలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

కర్నులు జిల్లా సరిహద్దులోని చెక్‏పోస్టుల వద్ద పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు నగర శివార్లలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేపట్టాగా.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఆటోలో తరిలిస్తున్న అక్రమ మద్యం రవాణాను తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతని నుంచి భారీగా మద్యం బాటిళ్ళను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Also Read:

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ముదురుతున్న బస్సు సర్వీసుల వివాదం.. సరైన రికార్డులు, పర్మిట్లు లేవంటూ..

Corona vaccine: టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలెంటీ.. వ్యాక్సిన్ గురించి నిపుణులు ఏమంటున్నారు ?

KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు