ఎస్సై గారూ !..మీరు మనసులను గెలిచారండి

తప్పు చేసేవారి తోలు తీసి నిజం చెప్పిస్తారు కాబట్టి..పోలీస్ వాళ్లు బయటి జనాలకు కాస్త కఠినంగా కనిపిస్తారు. ఫ్రెండ్లీ పోలీసింగ్చేస్తే ఇప్పుడు కేటుగాళ్లు మాట వినడం  లేదు కాబట్టి..

ఎస్సై గారూ !..మీరు మనసులను గెలిచారండి
Follow us

|

Updated on: Nov 19, 2020 | 3:22 PM

తప్పు చేసేవారి తోలు తీసి నిజం చెప్పిస్తారు కాబట్టి..పోలీస్ వాళ్లు బయటి జనాలకు కాస్త కఠినంగా కనిపిస్తారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే.. ఇప్పుడు కేటుగాళ్లు మాట వినడం  లేదు కాబట్టి..అప్పుడప్పుడు లాఠీలు ఝులిపిస్తున్నారు. కాప్స్‌కి కూడా మంచి మనసు ఉంటంది. వారికి కూడా ఎమోషన్స్, రిలేషన్స్ ఉంటాయి. నలుగురుకి సాయం చేసే గుణం, సొసైటీ బాగుండాలనే ఆశ ఉంటాయి. తాజాగా ఓ ఎస్సై వృద్ధురాలికి ఇళ్లు కట్టించి..తన మంచి మనసు చాటుకోవడంతో పాటు డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకువచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే…  కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పెద్దపుదేళలో ఉంటున్న లక్ష్మమ్మకు నలుగురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అయితే ఒక కుమార్తె భర్త చనిపోయాడు. అప్పటినుంచి ఆ కుమార్తె, మనవరాళ్లతో కలిసి స్థానిక పశువుల ఆసుపత్రి ఆవరణలో జీవం సాగిస్తోంది లక్ష్మమ్మ. ఆ వృద్ధురాలి దీన పరిస్థితి గురించి తెలుసుకున్న ఎస్సై మారుతి శంకర్ చలించిపోయారు. తనవంతుగా ఆమెకు ఏదైనా సాయం చేయాలని భావించారు. ఊరిలో తన సొంత డబ్బు రూ. 50 వేలతో ఒక సెంటు స్థలాన్ని కొని.. రూ. 80వేలతో ఇల్లు కట్టించారు. బుధవారం గృహప్రవేశం చేసి వృద్ధురాలికి ఇల్లు అప్పగించారు. గతంలోనూ  మారుతి శంకర్ చాలామందికి సాయం చేసి మంచి మనసున్న పోలీస్‌గా కీర్తి గడించాడు.

Also Read :

తిరుమలలో వృద్ధులకు స్లాట్లు కేటాయింపు వార్తలపై టీటీడీ క్లారిటీ

సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్‌గా మారిన జూనియర్ రామారావు

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.