ఈ ఎన్నికల్లో కూడా.. “హై స్పీడ్‌”లో కారు.. కేటీఆర్ ట్వీట్..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ సాధించింది. సొసైటీలకు జరిగిన ఈ పోరులో అధికార పార్టీ మద్దతుదారులకే ఆధిక్యత లభించింది. అత్యధిక సహకార సంఘాలను అన్ని పార్టీలు తమతమ ఖాతాల్లో వేసుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయకేతనం ఎగిరేద్దామనుకుని పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగి సక్సెస్ అయ్యింది. ఈ సారి జరిగిన ఈ సహకార సంస్థల ఎన్నికల్లో దాదాపు 90 శాతానికిపైగా టీఆర్ఎస్ […]

ఈ ఎన్నికల్లో కూడా.. హై స్పీడ్‌లో కారు.. కేటీఆర్ ట్వీట్..
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 11:33 PM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ సాధించింది. సొసైటీలకు జరిగిన ఈ పోరులో అధికార పార్టీ మద్దతుదారులకే ఆధిక్యత లభించింది. అత్యధిక సహకార సంఘాలను అన్ని పార్టీలు తమతమ ఖాతాల్లో వేసుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయకేతనం ఎగిరేద్దామనుకుని పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగి సక్సెస్ అయ్యింది. ఈ సారి జరిగిన ఈ సహకార సంస్థల ఎన్నికల్లో దాదాపు 90 శాతానికిపైగా టీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్ధలు విజయ కేతనం ఎగురవేశారు.

ఈ భారీ మెజార్టీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. పీఏసీఎస్‌ ఎన్నికల్లో ఘన విజయం అందించిన రైతులకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.