క్రిష్ 4తో కృతిసనన్ వచ్చేస్తోంది…!

ఇక కరోనా వైరస్ గోల లేకపోయి ఉంటే సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎదో ఒక స్పెషల్ అప్డేట్ ని ఇచ్చేవారట. అయితే సోషల్ మీడియాలో ఓ రోల్ అవుతోంది. తన తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు పాత్రల్లో కనిస్తారనే...

క్రిష్ 4తో కృతిసనన్ వచ్చేస్తోంది...!
Follow us

|

Updated on: Aug 04, 2020 | 1:01 PM

Kriti Sanon Joins Hrithik Roshan on The Cast of Krrish 4? : బాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసిన క్రిష్ 1,2,3, అదే సీక్వెల్‌గా రాబోతోంది.  బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత బిగ్ బడ్జెట్ సినిమాలలో క్రిష్ 4 ఒకటి. మొదటి మూడు సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న క్రిష్ 4 ఈ సారి హాలీవుడ్ ని ఆకర్షించే విదంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా 2020 డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు దర్శకుడు రాకేష్ రోషన్ 2018లోనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక కరోనా వైరస్ గోల లేకపోయి ఉంటే సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎదో ఒక స్పెషల్ అప్డేట్ ని ఇచ్చేవారట. అయితే సోషల్ మీడియాలో ఓ రోల్ అవుతోంది.

తన తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు పాత్రల్లో కనిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. స్కిప్టు పనులు ఇప్పటికే మొదలు పెట్టినట్టు రాకేష్ రోషన్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హృతిక్ సరసన నటించబోయే హీరోయిన్‌పై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇందులో కృతిసనన్ నటించబోతున్నట్టు బాలీవుడ్ సినీ నగర్ జోరుగా షికారు చేస్తోంది. దీనికి సంబంధించిన కృతితో ఒప్సందం కుదిరిందట. క్రిష్ సిరీస్ చిత్రాల్లో హృతిక్కు జోడీగా నటించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రియాంకను ఈ కొత్త చిత్రంలో నటింపచేయడం అంత సులువుకాదని చిత్రబృందం భావించిందట.

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.