‘ఆచార్య’పై కొరటాల ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరు మూవీ ఎలా ఉండబోతుందంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని మూవీలు ఘన విజయాలు సాధించడంతో..

'ఆచార్య'పై కొరటాల ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరు మూవీ ఎలా ఉండబోతుందంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 02, 2020 | 2:54 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని మూవీలు ఘన విజయాలు సాధించడంతో.. చిరు ప్రాజెక్ట్‌పై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతుందని చిరంజీవి పలుమార్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొరటాల శివ ఆచార్యపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు.. తన పంథా సామాజిక అంశాలతో పాటు చిరంజీవి మాస్‌ ఇమేజ్‌ కలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలానే ఉండబోతుందని ఆయన చెప్పారు. చిరంజీవి కోసం ఒక పవరఫుల్‌ పాత్రను డిజైన్ చేశానని.. ఆ పాత్ర ప్రేక్షకులపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. దీంతో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు కొరటాల. కాగా ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో నటించబోతున్నారు. రామ్ చరణ్‌, సోనూసూద్, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: తెరుచుకున్న స‌ర్కార్ బ‌డి…మాస్క్‌ల‌తో విద్యార్థులు

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!