5ఏళ్ల క్రితమే బ్రేకప్..ఇప్పుడు విడాకులు

మరో బాలీవుడ్ దంపతులు విడాకుల బాట పట్టారు. నటి..దర్శకురాలు కొంకణసేన్ శర్మ విడాకులకు దరఖాస్తు చేసింది. నటుడు రణ్ వీర్ షోరేను 2010లో పెళ్లాడింది. 2015లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించింది.

5ఏళ్ల క్రితమే బ్రేకప్..ఇప్పుడు విడాకులు
Follow us

|

Updated on: Feb 27, 2020 | 5:15 PM

మరో బాలీవుడ్ దంపతులు విడాకుల బాట పట్టారు. నటి..దర్శకురాలు కొంకణసేన్ శర్మ విడాకులకు దరఖాస్తు చేసింది. నటుడు రణ్ వీర్ షోరేను 2010లో పెళ్లాడింది. 2015లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించింది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. వీరిద్దరు విడిగా ఉంటూనే తనయుడి బాధ్యతలను చూసుకుంటున్నారు. 2015 నుండి వేరుగానే ఉంటోన్న వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కొంకణా తన సహనటుడు రణ్‌వీర్‌ షోరేను 2010లో వివాహం చేసుకుంది. ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌’, ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌’, ‘ఆజా నాచ్‌లే’ వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2007 నుంచి 2010 వరకూ సహజీవనం చేశారు. ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 2015లో వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ కౌన్సిలింగ్ తీసుకున్నా విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. మరో ఆరు నెలల్లో వీరికి విడాకులు మంజూరు కానున్నాయి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..