టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

Kolkata Knight Riders And Kings XI Punjab, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెర్సస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 52వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సారధి దినేష్ కార్తీక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *