కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత మనదే.. కిషన్ రెడ్డి

వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వరల్డ్ సైకిలింగ్ డేలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో భారీగా పొల్యూషన్ పెరిందన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించడం ద్వారా.. కాలుష్యాన్ని అరికట్టవచ్చని […]

కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత మనదే.. కిషన్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 11:25 AM

వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వరల్డ్ సైకిలింగ్ డేలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో భారీగా పొల్యూషన్ పెరిందన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించడం ద్వారా.. కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు.