ఇక మిలిటరీ మీటింగ్.. పబ్లిక్ లోకి మళ్ళీ వచ్చిన కిమ్ !

ఆ మధ్య దాదాపు నెల రోజులుగా పత్తా లేకుండా పోయి.. అసలు ఉన్నాడో. లేడో కూడా అని ప్రపంచ దేశాలను అయోమయంలో ముంచి.. మళ్ళీ ఒక్కసారిగా జనాల్లోకి వఛ్చిన నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. మొత్తానికి కనబడ్డాడు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  అది జరిగిన మూడు వారాల  తరువాత.. తిరిగి యాక్టివ్ అయినట్టున్నాడు. మొదటిసారి తన దేశ సైనికాధికారుల సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. నార్త్ కొరియా అణు సామర్థ్యాన్ని […]

ఇక మిలిటరీ మీటింగ్.. పబ్లిక్ లోకి మళ్ళీ వచ్చిన కిమ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 1:53 PM

ఆ మధ్య దాదాపు నెల రోజులుగా పత్తా లేకుండా పోయి.. అసలు ఉన్నాడో. లేడో కూడా అని ప్రపంచ దేశాలను అయోమయంలో ముంచి.. మళ్ళీ ఒక్కసారిగా జనాల్లోకి వఛ్చిన నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. మొత్తానికి కనబడ్డాడు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  అది జరిగిన మూడు వారాల  తరువాత.. తిరిగి యాక్టివ్ అయినట్టున్నాడు. మొదటిసారి తన దేశ సైనికాధికారుల సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. నార్త్ కొరియా అణు సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలన్న విషయాన్ని చర్చించేందుకు వారితో భేటీ అయ్యాడు. సెవెంత్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆఫ్ ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో తమ దేశం ఎల్లప్పుడూ ఎలా హై అలర్ట్ లో ఉండాలో కిమ్ బోధించాడు. విదేశీ అణు ముప్పును ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలని సూచించాడు. చేతిలో ఓ పెద్ద వైట్ స్టిక్ పట్టుకుని మాస్టారు మాదిరే ప్రెజెంటేషన్ బోర్డు వద్ద ప్రెజెంటేషన్ ఇచ్చాడు కిమ్. తలలు నెరిసిన సీనియర్ సైనికాధికారులంతా 36 ఏళ్ళ కిమ్ గారి లెక్చర్ ని బుధ్దిగా వినక తప్పింది కాదు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?