తిమింగలాలకి ఫుడ్ షేర్ చేసుకోవడం ఇష్టమట..! నిజమేనా..?

తిమింగలాలు ఫుడ్ షేర్ చేసుకోవడమేంటని ఆలోచిస్తున్నారా..? అంత క్రూర జంతువు అందరితో కలిసి తింటుందా..? ఇవేగా మీ డౌంట్స్..? మరింకెందుకు ఆలస్యం చదివేయండి.. రీసెర్చ్ లో భాగంగా మరాయిన్ స్పెషలిస్ట్ రెజీనా న్యూజిలాండ్ లోని అంటార్కిటిక్ సముద్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కెమెరాతో సముద్రంలోని వింతలను వీడియో తీస్తుండగా.. అటుగా వచ్చిన ఓ చిన్న తిమింగలం కిల్లర్ వేల్ రెజీనా ఎల్సెర్ట్ ఉన్న వైపు వచ్చి ఒక శాస్త్రవేత్త తలపై ఉన్న కెమెరాను నోటితో లాగేసింది. […]

తిమింగలాలకి ఫుడ్ షేర్ చేసుకోవడం ఇష్టమట..! నిజమేనా..?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:12 PM

తిమింగలాలు ఫుడ్ షేర్ చేసుకోవడమేంటని ఆలోచిస్తున్నారా..? అంత క్రూర జంతువు అందరితో కలిసి తింటుందా..? ఇవేగా మీ డౌంట్స్..? మరింకెందుకు ఆలస్యం చదివేయండి..

రీసెర్చ్ లో భాగంగా మరాయిన్ స్పెషలిస్ట్ రెజీనా న్యూజిలాండ్ లోని అంటార్కిటిక్ సముద్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కెమెరాతో సముద్రంలోని వింతలను వీడియో తీస్తుండగా.. అటుగా వచ్చిన ఓ చిన్న తిమింగలం కిల్లర్ వేల్ రెజీనా ఎల్సెర్ట్ ఉన్న వైపు వచ్చి ఒక శాస్త్రవేత్త తలపై ఉన్న కెమెరాను నోటితో లాగేసింది. ఆ తరువాత దాని నోటిలో ఉన్న టూత్ ఫిష్ కొంచెం వదిలి వెళ్లింది. కాగా.. ఆ కిల్లర్ వేల్ వచ్చి రెజీనా ఎల్సెర్ట్ కెమెరాకు ముద్దు పెట్టి వెనుతిరిగి వెళ్లింది.

దీన్ని చూసి రెజీనా ఎల్సెర్ట్ చాలా ఆనందం వ్యక్తం చేసింది. తిమింగలాలకు ఫుడ్ షేర్ చేసుకోవడం చాల ఇష్టమంట. మొదట నేను దీన్ని నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాని వీడియోను చూపిస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా.. ఎల్సెర్ట్ ఓర్కా వద్దకు వెళ్లేటప్పటికి సముద్రపు మంచు అంచున అది నిలబడి ఉంది. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన వీడియో. ఒక పిల్లి మీకు ఎలుకను పట్టి చూపించినట్లుగా నాకు ఇది దొరికింది. దాని ముక్కుతో కెమెరా ముద్దుపెట్టుకోవడం చేసింది. అలాగే.. దాని నోటిని తెరిచి, దాని నోటిలోని టూత్ ఫిష్ భాగాన్ని సగం తిని వదిలేయడం, దాని పెద్ద పళ్లభాగాన్ని చూపించడాన్ని ఆమె వివరించారు.

గతవారం అంటార్కిటికా న్యూజిలాండ్ సంస్థ ఇక్కడ కొన్ని పరిశోధనలు చేస్తూ, అలాగే ప్రభుత్వ వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ.. పర్యవరణ పరిరక్షణను చేపట్టింది. ఈ టైంలో రెజీనా ఎల్సెర్ట్ కి ‘Whalfie stick’ ఏర్పాటు చేసే సమయం దొరికింది.

కాగా.. రాస్ సీ సముద్రం మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఈ సీజన్ కోసం ఆమె పరిశోధనను పూర్తి చేసింది. ఈ ప్రాంతంలో ఓర్కాస్ యొక్క ఆహారాన్ని ఆమె అధ్యయనం చేస్తోంది. అలాగే.. టూత్ ఫిష్ తిమింగలాలు ఎలా తింటుంది, దాని వల్ల ఎలాంటి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఆమె రీసెర్చ్ చేస్తున్నారు.

మరాయిన్ స్పెషలిస్ట్ రెజీనా ఎల్సెర్ట్  ‘రాస్ సీ’ పర్యవరణాన్ని కాపాడటానికి ఆమె ప్రత్యేకంగా రీసెర్చ్ లు చేస్తూంటారు. అలాగే తిమింగలాలు టూత్ ఫిష్ ని తింటాయో లేదా తెలుసుకోవడానికి పరిశోధన చేస్తున్నారు. దీంతో ఆమె అనుమానం తీరింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..